Copy Right for Lyrics Dew
Lyrics Dew లో అందించిన పాటలు కేవలం నేర్చుకోవటానికి, సాధన చేయటానికి మరియు వినోదానికి మాత్రమే వినియోగించుకోవచ్చు. ఇందులోని అన్ని పాటల సాహిత్యాన్ని పూర్తిగా నేర్చుకోవటానికి Lyrics Dew వ్రాయటం వల్ల దీన్ని కాపీ (copy) చేసినా, లేదా ఇతర రూపాలలో Lyrics Dew అనుమతిలేకుండా వాడుకున్నా, ఉపయోగించుకున్నా, అది నేరమని తెలుసుకోగలరు.
|
కేవలం కింద తెలిపిన సందర్భాలలో మాత్రమే ఇందులో పొందుపరిచిన సాహిత్యాన్ని లేదా తదితర వాటిని ఉపయోగించుకోగలరు. లేదా అది నేరమని తెలుసుకోగలరు.
|
1) | Lyrics Dew లో వ్రాయబడిన సాహిత్యాన్ని ఎవరైనా ఎక్కడైనా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తే, అందులో Lyrics Dew పేరును ఖచ్చితంగా నిక్షిప్తం చెయ్యాల్సి ఉంటుంది. అందుకు Lyrics Dew అనుమతి తప్పనిసరగా ఉండాలి. |
2) | Lyrics Dew అనుమతి లేకుండా, ఎలక్ట్రానిక్ మీడియా రూపంలో కానీ, లేదా ఏ ఇతర రూపంలో కానీ వాడుకున్నా, అది Lyrics Dew అనుమతి ఆమోదించినదై ఉండాలి. అందునా Lyrics Dew పేరు ఖచ్చితంగా వ్రాయాల్సి ఉంటుంది. |
3) | సాధన చెయ్యాలనుకున్నవారు లేదా పాడాలనుకున్నవారు ఇందులో పొందుపరిచిన సాహిత్యాన్ని Lyrics Dew లో యధావిధిగా ఎక్కడైనా కాపీ చేసుకోవటం కాని, లేదా దాన్ని ఉపయోగించుకొని తదితర వ్యాపార సంభంధాల విషయాలలోకాని ఉపయోగించకూడదు లేదా అమ్మబడకూడదు. ఒకవేళ అలాచేయాల్సివస్తే, మీ సంస్థ దాన్ని ఉపయోగించుకోవటానికి Lyrics Dew నుండి అనుమతి తప్పనిసరిగా ఉండాలి. |