" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



Naa Peru Cheppukondi Meelo Yevaraina Full Song Lyrics in Telugu - Pallkilo Pellikoothuru Movie - Goutham, Radhi

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....


Movie Details
Movie Details
Movie పల్లకిలో పెళ్లి కూతురుPallakilo Pelli Koothuru
Song నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనాNaa Peru Cheppukondi Meelo Yevaraina
Castingగౌతమ్, రధి Goutham, Radhi
Key Words నా పేరు చెప్పుకోండిNaa Peru Cheppukondi
Lyricsచంద్రబోస్ Chandrabose
Musicఎం.ఎం.కీరవాణి M.M.Keeravani
Singer(s)సునీత Sunitha
LanguageTeluguతెలుగు
Lyrics FontTeluguతెలుగు
Year2004
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
****************** Corus starts ***********************
ఆన్….ఆఁ.... // అ-అ-అ-అ- ఆన్.ఆఁ………….... ;;
******************* Corus ends ************************

నా……ఆఁ...పేరు చెప్పుకోండీ... , మీలో... ఎవరైనా... ;
నా……ఆఁ...... పేరు చెప్పుకోండీ ,  మీలో... ఒక-రైనా… ;
చల్లగాలీ_... ; చందమామా_... ; మల్లెతీ.గా_... ; చిలకమ్మా_... ;
మీలో……………………………ఓ.................. ; ఒకరైనా.........ఆఁ....అ-ఆఁ...-అ-ఆఁ... ;; ||-

||- నా….ఆఁ...పేరు చెప్పుకోండీ.......||ఈ…. ;
నా….ఆఁ…..పేరు చెప్పుకోండీ.......||ఈ…. ;;

****************** Corus starts ***********************
కవితా... , సరితా... , మమతా... ,  నికితా... , రెండు జళ్ళ సీ..త... ;
ప్రతిమా... , ఫాతిమా... ,మహిమా... , .....-ఉ-మా... ,  సత్య_భా_మా... ;;
******************* Corus ends ************************

నీలి మేఘాలతోటీ... , ఆడుకుంటానుగానీ... ,  నా… పేరు నీలిమ కాదు ;
అన్ని రాగాల వాణీ... , పాడుకుంటానుగానీ... , నా__..… పేరు రాగిణి కాదు||ఊఁ... ;
బం.గారమంటీ ... మనసుందికానీ... , నా.. పేరు కనకం కా.దు ;
భోగాలు పంచే సొగసుంది కానీ... ,  నా పేరు భా.గ్యం కాదు ;
ఒహ్హో...హ్హ్హో  // ఒహొ.హో.హ్హో..... ;
ఓటమంటూ ఒప్పుకోను ,  విజయను కాను ;
ఒట్టిమాట చెప్పలేను , సత్యను కాను ;
మీ__...||ఊ_హకే... వదిలే_స్తున్నాను_... ;
ఊహను కాను_ ; కల్పన కాను__ ;;

నా…..ఆఁ...పేరు ;
నా…నా… // నా….ఆఁ...పేరు చెప్పుకోండీ... , మీలో...  ఎవరైనా... ;
నా……ఆఁ...పేరు చెప్పుకోండీ... ,  మీలో...  ఒకరైనా..ఆఁ........ఆఁ…….. ;;

****************** Corus starts ***********************
కు-కు-కూ-కూ-కూ-కూ... , కు-కూ-కు-కు-కు-కూ....|| ;;
 …………………………………….....||కు_కూ,కు_కూ, కు-కూ, కు-కూ, కు_కూ,కు_కూ, కు_కూ, కు_కూ ;
కు-కు-కూ-కూ-కూ-కూ..., కు-కూ-కు-కు-కు-కూ....|| ;;
……..………………………………….. ||కు_కూ,కు_కూ, కు-కూ, కు-కూ, కు_కూ,కు_కూ, కు_కూ, కు_కూ ;
******************* Corus ends ************************

చిన్ని-చెక్కిళ్ళ లోనా... , కొన్ని  గులాబీలున్నా... //  నా…పేరు రోజా... కాదు.. ;
అన్ని పుష్పాలుచేరీ... , నన్ను అర్చించుతున్నా... //  నా… పేరు  పూజిత కాదు||ఊఁ...ఉ ;
ఏ కన్ను సోకని  కన్నెను అయినా.... ,  నా పేరు సుకన్య  కా||ఆఁ...దు... ;
అమావాస్య-చీ.కటి అంటదు ఎపుడు , నా పేరు పూర్ణిమ కాదు... ;
ఒహ్హో...హ్హ్హో  // హొ.హొ.హో.హ్హో..... ;
బో_లెడంత జాలి వుంది , కరుణను కాను... ;
అంతులేని పేరు వుంది ,  కీర్తిని కాను... ;
మీరే...||మీరే... , తేల్చాలండీ... ;
మీ_రానసలే... కానే_... కాను_... ;;

నా…..ఆఁ......పేరు ;
నా… నా… ; నా…..ఆఁ......పేరు చెప్పుకోండీ... , మీలో...  ఎవరైనా... ;
నా…..ఆఁ......పేరు చెప్పుకోండీ... ,  మీలో... ఒకరైనా..ఆఁ... ;
చల్లగాలీ... ; చందమామా... ; మల్లెతీగా... ; చిలకమ్మా... ;
మీలో||ఓ....... ; ఒకరైనా...||ఆఁ....అ-||ఆఁ...-అ-ఆఁ...అ-అ  ;; ||-

||- నా….ఆఁ…..పేరు ||
****************** Corus starts ***********************
||రా_......ణీ.... ; రా……ణీ.... ; రా…….ణీ.... ;;
||రా_...ణీ.... ; రా…..ణీ.... ; రా.ణీ.... ;;
||రా_ణీ.... ; రా.ణీ.... ;;;
******************* Corus ends ************************

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font









Tag Words :

నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా, పల్లకిలో పెళ్లి కూతురు, పల్లకిలో, గౌతమ్, రధి, నా పేరు చెప్పుకోండి, చంద్రబోస్, చంద్ర బోస్, ఎం.ఎం.కీరవాణి, సునీత, 2004,

Naa Peru Cheppukondi Meelo Yevaraina, Naa Peru Cheppukondi Meelo, Naa Peru Cheppukondi, Naaperu Cheppukondi, Naperu Cheppukondi, Naa Peru Cheppukondi Milo Yevaraina, Naa Peru Cheppukondi Milo, Naa Peru Cheppukondi, Naaperu Cheppukondi, Naa Peru Cheppukondi Meelo Evaraina, Naaperu Cheppukondi Meelo, Naa Peru Cheppukondi Milo Evaraina, Naaperu Cheppukondi Milo, Na Peru Cheppukondi Meelo Yevaraina, Na Peru Cheppukondi Meelo, Na Peru Cheppukondi, Na Peru Cheppukondi Milo Yevaraina, Na Peru Cheppukondi Milo, Na Peru Cheppukondi Meelo Evaraina, Na Peru Cheppukondi Milo Evaraina, Pallakilo Pelli Koothuru, Pallakilo Pelli Kooturu, Pallakilo Pelli Kuthuru, Pallakilo Pelli Kuturu, Pallakilo,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************