" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



Desham manade, Thejam manade Full song Lyrics in Telugu - Jai Telugu Movie - Navadeep, Santhoshi

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....


Movie Details
Movie Details
Movie జైJai
Songదేశం మనదే, తేజం మనదేDesham Manade, Thejam Manade
Castingనవదీప్, సంతోషి Navadeep, Santhoshi
Key Wordsదేశం మనదేDesham Manade
Musicఅనూప్ రూబెన్స్ Anup Rubens
Singer(s)మల్లికార్జున్ & కోMallikaarjun & Co
ProducerతేజTeja
Productionచిత్రం మూవీస్Chitram Movies
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year2004
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
****************** Corus starts ***********************
నా-న-ని-నా-నా....... ;
నా-న-ని-నా-నా....... ; 
నా-న-నా-న-నన-నా….నా...... ;;
******************* Corus ends ************************

దేశం మనదే.... , __తేజం మనదే.... ;
దేశం మనదే.... ; __తేజం మనదే.... ; ఎగురుతున్న జండా..................... మనదే...... ;; (ఆ…ఆ.. ఆ….ఆ…ఆ…….)
నీతీ… మనదే... ; __జాతీ.... మనదే..... ; ప్రజల అం.డ దండా.................. మనదే...... ;;
అం.దాల బంధం ఉం.ది , ఈ... నేలలో....||ఓ........... ;
ఆత్మీయరాగం ఉం.ది....ఈ... గాలిలో....ఓ...ఓ................... ; ||
|| ఏ కులమైనా... ,  __ఏ మతమైనా..... ;
ఏ కులమైనా...  , __ఏ మతమైనా..... , భరతమాతకొకటే... లేరా...... ; ( తోంత-తోంత-నన ధిర-నన-ధీన ;;  తోంత-తోంత-నన ధిర-నన-ధీన ;; )
__ఎన్ని  బే.ధాలున్నా......... ,  __మాకెన్ని ..... తే.డాలున్నా...... , దేశమం.టే...   ఏకమౌ.తాం.........అంతా... ఈ..వేళా……........ ఆఁ............................................................... ;; ||-

****************** Corus starts ***********************
||- వందేమా.తరం.... , అందామం.దరం....... ;
వందేమా…తరం....||ఓ....ఓ............ ,   అందామం.దరం....... ;;  (ఆఆఁ.......................)
******************* Corus ends ************************

దేశం మనదే.... ; తేజం మనదే.... ; (దేశం మనదే.... ; తేజం మనదే.... ;)
ఎగురుతున్న జండా.... మనదే...... ;; (ఎగురుతున్న జండా.... మనదే......)
నీతి మనదే... ; జాతీ.... మనదే..... ; (నీతి మనదే...; జాతీ.... మనదే..... ;)
ప్రజల అండ దండా.... మనదే...... ;; (ప్రజల అండ దండా.... మనదే......)
అం.దాల బంధం ఉంది , ఈ... నేలలో.................. ;
ఆత్మీయరాగం __ఉం.ది....ఈ... గాలిలో....ఓ...ఓ........................... ; ||
|| ఏ కులమైనా...  , __ఏ మతమైనా..... , (ఏ కులమైనా...  , __ఏ మతమైనా.....)
భరతమాతకొకటే... లేరా...... ; (భరతమాత కొకటే... లేరా.....)
రాజులు ఐనా.... , పే.దలు ఐనా, (రాజులు ఐనా...., పే.దలు ఐనా)
భరతమాత సూతులే... లేరా........... ;; ( భరతమాత సూతులే... లేరా............) ||-

****************** Corus starts ***********************
||- తోంత-తోంత-నన ధిర-నన-ధీన ;
తోంత-తోంత-నన ధిర-నన-ధీన ;
తోంత-తోంత-నన ధిర-నన-ధీన ; 
తోంత-తోంత-నన ధిర-నన-ధీన ;
తోంత-తోంత-నన ధిర-నన-ధీన ; 
తోంత-తోంత-నన ధిర-నన-ధీన ;
తా-నా-న-నా-న-తా-న-నా-నా-న-నా …… ;
తా-నా-న-నా-న-తా.........-న-నా-నా-న-నా............…ఆఆఁ...……….. ;
 (ఆఆఁ........ఆఆఁ............... , ఆఆఁ........ ఆఆఁ……… ఆఆఁ........ఆ. ఆ.ఆఆఁ....... ఆ………)
******************* Corus ends ************************
__ఎన్ని దేశాలున్నా... , మాకెన్ని దోషాలున్నా..... ,  దేశమం..టే..... , ప్రాణమిస్తాం __అంతా... ఈ.. వేళా……………….ఆఁ.................................) ;;

****************** Corus starts ***********************
వందేమా.తరం.... , అందామం.దరం....... ; (వందేమా.తరం.... , అందామం.దరం.......)
వందేమా.తరం....||ఓ....ఓ............ ,  అందామం.దరం....... ; (వందేమా.తరం....||ఓ....ఓ............,   అందామం.దరం....... )   (ఆఆఁ.......................)

ఆఆఁ....................... , ఆ.ఆ........ ,ఆ.ఆ.ఆ....ఆ.ఆ........ ; (వందె_మాతరం, వందె_మాతరం, వందె_మాతరం, వందె_మాతరం)
ఆఆఁ....................... , ఆ.ఆ........ , ఆ.ఆ.ఆ....ఆ.ఆ........ ; (వందె_మాతరం, వందె_మాతరం, వందె_మాతరం, వందె_మాతరం)
ఆఆఁ....................... , ఆ.ఆ........ , ఆ.ఆ.ఆ....ఆ.ఆ........ ; (వందె_మాతరం, వందె_మాతరం, వందె_మాతరం, వందె_మాతరం)
ఆఆఁ....................... , ఆ.ఆ........ , ఆ.ఆ.ఆ....ఆ.ఆ....ఆ.ఆఁ......ఆఁ........... ;; (వందె_మాతరం, వందె_మాతరం, వందె_మాతరం,వందె_మాతరం)
******************* Corus ends ************************

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font









Tag Words :

జై , దేశం మనదే తేజం మనదే, నవదీప్, సంతోషి, దేశం మనదే, అనూప్ రూబెన్స్, తేజ, చిత్రం మూవీస్, మల్లికార్జున్ & కో, 2004,

Desham Manade Thejam Manade, Desham Manade Thejam, Desham Manade, Desam Manade Tejam Manade, Desam Manade Tejam, Desam Manade, Jai,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************