" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



Maatante Maatenanta Kantabadda Nizamnatha Full Song Lyrics in Telugu - April Okati Vidudala Movie - Rajendra Prasad, Shobhana

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....


Movie Details
Movie Details
Movie ఏప్రెల్ ఒకటి విడుదలApril Okati Vidudala
Songమాటంటే మాటేనంట కంటబడ్డ నిజమంతాMaatante Maatenanta Kantabadda Nizamanthaa
Castingరాజేంద్ర ప్రసాద్, శోభన Rajendra Prasad, Shobhana
Key Wordsమాటంటే మాటేనంటMaatante Maatenanta
Lyricsవెన్నెలకంటి Vennelakanti
Musicఇళయరాజా Ilayaraja
Singer(s)యస్.పి.బాలుS.P.Balu
Languageతెలుగు Telugu
Lyrics Fontతెలుగు Telugu
Year1991
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
మాటంటే... మాటేనంటా... , కంటబడ్డ నిజమంతా...||ఆఁ...అంటా... ;
రుజువం.టూ... దొరికిందంటే... , గంటకొట్టి చాటేస్తూ||ఊ.....వుంటా... ;
నిజమంటే... తంటాలంటా... , నిక్కుతుంటె తిక్క దిగుతా||ఆఁ...దంటా... ;  
మొదలంటూ... చెడతావంటా... , వెంటబడి తెగ తంతా||ఆఁ...రంటా... ;
గోపీ... నా... పక్కనుంటే... ,  భయంమింకా... ఎం.దుకంటా... ;
ఎ_వరంటే... నాకేమంటా.... , తప్పులుంటే-ఒప్పనంటా... ;
నీ... వెంటే... నేను వుంటా... , చూస్తుంటా... ఓ..రకంటా... ;
నిజమంటూ... నీలుగుతుంటే... , ముప్పు నీకు-తప్పదంటా... ;;
ఝన్నక్కు….ఝుమ్మా||ఆఁ......................... ;; ||-

||- మాటంటే...మాటేనంటా... , కంటబడ్డ నిజమంతా||ఆఁ...అంటా... ;
మొదలంటూ... చెడతావంటా... , వెంటబడి తెగ-తంతారం.టా... ;;

నువ్వే...మా... మొదటి గెస్టనీ... , మా... ఆవిడ వంట బెస్టనీ... ,
ఈ... ఫీస్టుకు పిలుచుకొస్తి , నీ...టేస్టు చెప్పి పోరా||ఆఁ...….. ;
ఇదే...మా…విందుభోజనం , మీరే... మా... బంధువీదినం ;
రుచుల్లో... మంచి చెడ్డలూ… ఎంచి తెలుపుతా..రా... ;
అపార్ధం…చేసుకోరుగా ;
అనర్థం…చెయ్యబోరుగా ;
యదార్థం…చేదుగుంటదీ…..ఈ.......... ; పదార్ధం…ఛత్త-గున్నది ... ;
ఇది విందా.........||ఆఁ... , నా బొందా... ;
తిన్నోళ్ళూ...||ఊ...గోవిందా... ;;
__జంకేది_ లేదింక_ నీ_ టెంక_ పీకేయ్యన // ; పదర-కుం.క__  ;;

 నిజమంటే... తంటాలంటా... , నిక్కుతుంటె తిక్క దిగుతా||ఆఁ...దంటా... ;
మొదలంటూ... చెడతావంటా... , వెంటబడి తెగ తంతారంటా... ;
గోపీ...నా...పక్క_నుంటే... ,  భయంమింకా...ఎం.దుకంటా... ;
ఎవరంటే...నాకేమంటా... , తప్పులుంటె ఒప్పనంటా.. ;;

నిజమంటే...తంటాలంటా... , నిక్కుతుంటె తిక్క దిగుతా||ఆఁ...దంటా……. ; 
రుజువంటూ...దొరికిందంటే… , గంటకొట్టి చాటేస్తూ...||ఊ... వుం.టా... ;

భళారే...నీలిచిత్రమా... , భలేగా...వుంది మిత్రమా... ,
ఇలా...రసయాత్ర సా.గదా...పక్కనుంటె-భామా...||ఆఁ... ;
కోరావూ...అసలు ట్రూతును... , చూపానూ...సిసలు బూతును , 
చిక్కారూ......తప్పుచేసి , ఇక మక్కెలిరగదన్నూ... ;
తమాషా...చూడబోతిరా... ;  
తడాఖా...చూపమందురా... ;
మగాళ్లని ఎగిరి పడితిరా…||ఆఁ... , మతించీ...మొదలు చెడితిరా... ;
సిగ్గైనా.... ఆఁ..... ఎగ్గైనా... ఆఁ...  , లేకుండా.... ఆఁ...  దొరికారా….ఆఁ...  ;
లాకప్పు_ పైకప్పు_ మీకిప్పు-డే...చూ-పుతా// ; __బెం.డు తీ..స్తా__... ;; ||-

||- మాటంటే...మాటేనంటా... , కంటబడ్డ నిజమంతా...||ఆఁ...అంటా... ;
రుజువంటూ...దొరికిందంటే , గంటకొట్టి చాటేస్తూ... వుంటా... ;
నీ...వెంటే...నేను ఉంటా ; చూస్తుంటా… ఓ..రకంటా... ;
నిజమంటూ...నీలుగుతుంటే , ముప్పునీకు-తప్పదంటా.. ;
ఝన్నక్కు.. ఝుమ్మా....ఆఁ…….. ;; ||-

||- మాటంటే...మాటేనంటా... , కంటబడ్డ నిజమంతా...||ఆఁ...అంటా... ;
మొదలంటూ...చెడతావంటా... , వెంటబడి తెగ తంతా||ఆఁ...రంటా... ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font









Tag Words :

మాటంటే మాటేనంట కంటబడ్డ నిజమంతా, ఏప్రెల్ ఒకటి విడుదల, ఏప్రిల్ ఒకటి విడుదల, ఏప్రెల్ 1 విడుదల, ఏప్రిల్ 1 విడుదల, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాటంటే మాటేనంట, వెన్నెలకంటి, ఇళయరాజా, యస్.పి.బాలు, 1991,

Maatante Maatenanta Kantabadda, Maatante Maatenanta, Matante Matenanta, Matante Matenanta Kantabadda, April Okati Vidudala, April 1 Vidudala,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************