" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



Abhinethri, O Abhinethri, Abhinayanethri Full Song Lyrics in Telugu - Mahaanati Telugu Movie - Keerthi Suresh, Dulkar Salmaan

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....


Movie Details
Movie Details
Movie మహానటిMahaanati
Songఅభినేత్రి, ఓ అభినేత్రి, అభినయనేత్రి (Title song)Abhinethri, O Abhinethri, Abhinayanethri (Title song)
Casting కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్Keerthi Suresh, Dulkar Salmaan
Key Words అభినేత్రి, ఓ అభినేత్రిAbhinethri, O Abhinethri
Lyrics రామజోగయ్య శాస్త్రి Raamajogayya Saasthri
Musicమిక్కీ.J.మేయర్ Mickey.J.Meyer
Singer(s)అనురాగ్ కులకర్ణిAnurag Kulkarni
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year2018
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
అభినేత్రీ……  , ఓ… అభినేత్రీ….. , అభినయనేత్రీ…… , నటగాయత్రి ;
మనసారా…. నిను కీర్తించీ…. ,  పులకించినదీ….. ,  ఈ జనధాత్రి ;
నిండుగా… ఉందిలే…. దుర్గ దీ.వెనం ;    
ఉందిలే….. జన్మకో…. దైవ __కా.రణం ;
నువ్వుగా….  వెలిగే ప్రతిభా.గుణం //  __ఆ __నటరాజుకు స్త్రీ……. రూపం…మ్మ్….. ;
కళకే…. అంకితం నీ కణం కణం  ;
వెండితెరకెన్నడో  ఉందిలే….. ఋణం ;
పేరుతో పాటుగా అమ్మనే  పదం // __నీకే దొరికే సౌభాగ్యం…మ్మ్………….. ;;

******************* Corus starts ****************************
మహానటీ…………………….. ,  మహానటీ…………………... ,
మహానటీ…….||ఈ…………………..……..  ,  మహానటీ……..…. ;
మహానటీ………………….. ,  మహానటీ………………………. ,
మహానటీ…….||ఈ………………………..…..  ,  మహానటీ…….…..…. ;;
******************* Corus ends  ************************

కళను వలచావూ………………||…ఊ…… , కలను గెలిచా…..వు ;
కడలికెదురీదీ………………………. , కథగ నిలిచా..వు ;
భాష ఏదైనా…………..||ఆఁ…………. ,  ఎదిగి ఒదిగావు ;
చరిత పుటలో.నా…………………………. ,  వెలుగు పొదిగా.వు ;
పెనుశిఖరాగ్రమై……….. , గగనాలపై………... , నిలిపావుగా…..||ఆఁ……… అడుగు…… // ;
నీ ముఖచిత్రమై… ,  నలుచరగులా…. , __తలఎత్తినదీ……. మన తెలుగూ…………………..||……….ఊ……………… ;;

******************* Corus starts ****************************
మహానటీ…………………….. ,  మహానటీ…………………... ,
మహానటీ…….||ఈ…………………..……..  ,  మహానటీ……..…. ;
మహానటీ………………….. ,  మహానటీ………………………. ,
మహానటీ…….||ఈ………………………..…..  ,  మహానటీ…….…..…. ;;
******************* Corus ends  ************************

మనసు వైశాల్యం……………….…|| మ్మ్.......... ,  పెంచుకున్నావు…. ;
పరుల కన్నీరూ…………………….. పంచుకున్నావు…… ;
అసలు ధనమేదో…………………………………….. ,  తెలుసుకున్నావు…. ;
తుదకు మిగిలేదీ………………………………………. ,  అందుకున్నావు…. ;
పరమార్ధానికీ……. ,  అసలర్థమే……. నువు నడిచిన ఈ మార్గం ;
కనుకేగామరీ నీదైనదీ….. , __నువుగా __అడగని __వై..భోగం…..మ్మ్……………………………………………….. ;;

******************* Corus starts ****************************
మహానటీ…………………….. ,  మహానటీ…………………... ,
మహానటీ…….||ఈ…………………..……..  ,  మహానటీ……..…. ;
మహానటీ………………….. ,  మహానటీ………………………. ,
మహానటీ…….||ఈ………………………..…..  ,  మహానటీ…….…..…. ;;
******************* Corus ends  ************************

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font









Tag Words :

మహానటి, అభినేత్రి ఓ అభినేత్రి అభినయనేత్రి, అభినేత్రి ఓ అభినేత్రి అభినయనేత్రి (Title song), కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, అభినేత్రి, ఓ అభినేత్రి, రామజోగయ్య శాస్త్రి, మిక్కీ.J.మేయర్, అనురాగ్ కులకర్ణి, 2018, అభినేత్రీ ఓ అభినేత్రీ అభినయనేత్రీ, అభినేత్రీ ఓ అభినేత్రీ అభినయనేత్రీ (Title song)

Abhinethri O Abhinethri Abhinayanethri (Title song), Abhinethri O Abhinethri, Mahaanati, Mahanati, Keerthi Suresh, Dulkar Salmaan, Dulkar Salman, Raamajogayya Saasthri, Ramajogayya Sasthri, Mickey.J.Meyer, Anurag Kulkarni, 2018, Mahanati Title Song,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************