Hidden Secrets of Lyrics Dew
Lyrics Dew అన్ని పాటలను క్లుప్తంగా పాడటానికి రూపొందించింది. ప్రతిఒక్క పాటను పూర్తిగా పాడటానికి, ఆ పాటకు మంచి సాహిత్యాన్ని అందించటానికి, అన్ని పాటలకు కోరస్ ను అందిస్తున్నాం. పాటలు పాడే వారి అనుభవాలు అనేకం కావచ్చు. కానీ ఒక మనసును నిజంగా కదిలించగలిగినప్ప్పుడు, ఆ పాట విన్న మనసు పొందే ఆనందం వాళ్ళ చిరునవ్వుల్లో, వాలు కొట్టే చప్పట్లలో స్పష్టంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది.అలాంటి మంచి ప్రదర్శనలు ఇవ్వటానికి, పాటల పోటీలలో మంచి మార్కులు సాధించటానికి మా Lyrics Dew మీకు ఎంతో సహాయ పడుతుంది.
|
మేము అందించే ఈ సాహిత్యం వల్ల మీరు అన్ని పాటలని మరింత సులువుగా, స్పష్టంగా పాడగలరని చెప్పటానికి నిజంగా సంతోషిస్తున్నాము.
|
Lyrics Dew - Signatures & its Significance |
1) | ప్రతి పాటను సులువుగా పాడవచ్చు. |
2) | Lyrics Dew అందించే సాహిత్యం చాలా సులభంగా ఉంటుంది. పాటలు చాలా బాగా నేర్చుకోవచ్చు, పాడవచ్చు . |
3) | ప్రతి పాటకు కోరస్ కూడా ఉండడం వల్ల, పాటను పూర్తిగా పాడే అవకాశం తప్పకుండా ఉంటుంది. |
4) | ప్రతి పాటకు అవసరమైన గుర్తులను క్లుప్తంగా చూపించటం వల్ల పాటను ఎక్కడ ఎలా పాడాలో అర్థం చేసుకోవచ్చు. |
5) | Chorus (కోరస్ ) ను వేరే కలర్ లో చూపించటం వల్ల పాటలో (Chorus) కోరస్ ను తొందరగా గుర్తుపట్టవచ్చు. |
6) | ప్రతి ఒక్క అక్షరానికి, ప్రతి ఒక్క గుర్తుకు ఒక ప్రత్యేకమైన అర్థముంది. |
7) | పాటను ఎక్కడ ఆపాలో, ఎక్కడ మొదలుపెట్టాలో సులువుగా తెలుస్తుంది. |
8) | Lyrics Dew ద్వారా పాటలను నేర్చుకోవటంవల్ల, ప్రతి పాటను కూడా పూర్తిగా, సంపూర్ణంగా నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. |
9) | ప్రతి పాటను సులువుగా పాడటానికి ప్రత్యేకమైన గుర్తులను వాడటం వల్ల పాట పాడటం ఇంకా సులువవుతుంది. |
10) | Lyrics Dew ఒక ప్రత్యేకమైన భాషతో సులువుగా అర్థం చేసుకోవటానికి LYRICODEC ను కనుగొంది. పాటల సాహిత్యమంతా Lyricodec ను అనుసరించి పాడితే సులువుగా అర్థమౌతుంది. |
11) | Lyrics Dew లో వ్రాయబడిన పాటల సాహిత్యం సులువుగా అర్థమౌతుంది. |
12) | ఎక్కడ రాగాన్ని పాడాలో, ఎక్కడ ఆపాలో ప్రత్యేకంగా చూపించటంవల్ల, ఇంకా సులువుగా పాడవొచ్చు. |
13) | ముఖ్యంగా పాటల పోటీలలో పాల్గొనే వాళ్లకు ఇవన్నీ చాలా ఉపయోగపడటం వల్ల, మంచి మార్కులు, మన్ననలతో పాటు ప్రశంసలు కూడా సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. |
14) | ప్రతి ఒక్క పాటకు, వాటి వాటి సినిమాల (చిత్రం) పేర్లు కూడా వ్రాయటం వల్ల, ఆ పాటను గుర్తించడం ఇంకా సులువవుతుంది. |
గమనిక : కేవలం Lyrics Dew లో ఉన్న పాటల సాహిత్యానికి మాత్రమే LYRICODEC వర్తిస్తుందని గమనించగలరు.
|