| ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి  | ||||||||||||
       
  | 
     ||||||||||||
| ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా  | 
Movie Details
  
  | Movie Details | |||
|---|---|---|---|
| Movie | గీతాంజలి | Geethaanjali | |
| Song | ఓ పాపా లాలీ, జన్మకే లాలీ, ప్రేమకే లాలీ | Oo Paapa Laali, Janmake Laali, Premake Laali | |
| Casting | నాగార్జున, గిరిజ | Naagarjuna, Girija | |
| Key Words | ఓ పాపా లాలీ, జన్మకే లాలీ | Oo Paapa Laali, Janmake Laali | |
| Lyrics | వేటూరి సుందరరామ మూర్తి | Veturi Sundararama Murthi | |
| Music | ఇళయరాజా | Ilayaraaja | |
| Singer(s) | యస్.పి.బాలు | S.P.Balu | |
| Language | తెలుగు | Telugu | |
| Lyrics Font | తెలుగు | Telugu | |
| Year | 1984 | ||
| Audio | n/a | ||
 Full Song Lyrics in Telugu Font (with Chorus)
  | 
  
 
ఓ…. పాపా…. లాలీ…….... ;   ….ఆఁ……….. ;; 
జన్మకే….  లాలీ…….... ; 
….ఆఁ…………. ;; 
ప్రేమకే…. లాలీ………. ; ….ఆఁ............. ;; 
పాడనా…..||ఆఁ... __తీయ్యగా….ఆఁ…..
;; ||- 
||- ఓ…. పాపా…. లాలీ………..
; ….ఆఁ……….. ;; 
జన్మకే….  లాలీ……….. ; ….ఆఁ………..
;; 
ప్రేమకే…. లాలీ………. ; ….ఆఁ……….. ;; 
పాడనా…..ఆఁ………….. ;; ||- 
||- ఓ పాపా లాలీ…………. ;; 
__నా….||ఆఁ………….. జో.లలా….
లీ.లగా….. __తా.కాలని , గాలినే….. కోరనా __జా..లిగా….. ; 
___ఈ………….. సవ్వడే….. _సన్నగా….ఆఁ...
__ఉం.డాలని , కోరనా….. గుండెనే…… ___కో.రికా….. ; 
కలలారని పసిపాప ,  తల వాల్చిన ఒడిలో….||ఓ.ఓ…. ; 
తడి నీడలు పడనీకే , ఈ దేవత
గుడిలో…….||ఓ.ఓ….. ; 
__చిరు __చే.పల కను_పాపలకిది
_నా మనవీ____....…… //  ;;  
ఓ…. పాపా…. లాలీ……….. ; ….ఆఁ……….. ;; 
జన్మకే….  లాలీ………….. ; ….ఆఁ………..
;; 
ప్రేమకే…. లాలీ…………. ; ….ఆఁ……….. ;; 
పాడనా___…..||ఆఁ…... __తీయ్యగా….ఆఁ...
;; ||- 
||- ఓ పాపా లాలీ……… ;;  
ఓ…………... మేఘమా….. ఉరమకే…..
, ___ఈ…. పూటకి , గాలిలో…… _తేలిపో….. __వె.ళ్ళి.పో……… ; 
ఓ…………… కోయిలా……|| ఆఁ…. పా.డవే….
,  __నా||ఆఁ... పాటనని , తీయనీ…..  తేనెలే….. __జల్లి.పో….||ఓ…. ; 
ఇరుసందెలు కదలాడె , ఎద ఊయల
ఒడిలో_…||ఓ…. ; 
సెలయేరుల అలపాటె , వినిపించని
గడిలో………||ఓ …. ; 
__చలి__ ఎండకు __సిరి __వెన్నెలకిది
__నా మనవీ__............. //  ;; ||- 
||- ఓ…. పాపా…. లాలీ………..
; ….ఆఁ……….. ;; 
జన్మకే….  లాలీ………….. ; ….ఆఁ………..
;; 
ప్రేమకే…. లాలీ……..…. ; ….ఆఁ……….. ;; 
పాడనా…..||ఆఁ... __తీయ్యగా….ఆఁ...
;; ||- 
||- ఓ…. పాపా…. లాలీ………..
; ….ఆఁ……….. ;; 
జన్మకే….  లాలీ……….... ; ….ఆఁ………..
;; 
ప్రేమకే…. లాలీ…………. ; ….ఆఁ……….. ;; 
పాడనా…..||ఆఁ…………..... ;; 
||- ఓ…. పాపా…. లాలీ….. ; ….ఆఁ……….. //  ;;; 
  
     | 
 Full Song Lyrics in English Font (with Chorus)
  
  | Lyrics in English Font (With Chorus) : | View this Song Lyrics in English Font | ||
|---|---|---|---|
Tag Words :
  
    గీతాంజలి, ఓ పాపా లాలీ, జన్మకే  లాలీ,  ప్రేమకే  లాలీ,  నాగార్జున, గిరిజ, ఓ పాపా లాలీ, జన్మకే  లాలీ, వేటూరి సుందరరామ మూర్తి ,  ఇళయరాజా,  యస్.పి.బాలు, 1989,
   
  
    Geethaanjali, Githaanjali, Geethanjali, Githanjali, Oo Paapa Laali Janmake Laali Premake Laali, O Paapa Laali Janmake Laali, Naagarjuna, Girija, Oo Paapa Laali, O Paapa Laali Janmake Laali, Veturi Sundararama Murthi, Veturi Sundararama Murthy, Ilayaraaja, Ilayaraja, S.P.Balu, Balu, 1989,