" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



O Priya Priyaa, Naa Priya Priyaa Full Song Lyrics in Telugu - Geethaanjali Telugu Movie - Naagarjuna, Girija

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....


Movie Details
Movie Details
Movie గీతాంజలి Geethaanjali
Songఓ ప్రియా ప్రియా, నా ప్రియా ప్రియాO Priya Priyaa, Naa Priya Priyaa
Castingనాగార్జున, గిరిజ Naagarjuna, Girija
Key Words ఓ ప్రియా ప్రియాO Priya Priya
Lyricsవేటూరి సుందరరామ మూర్తి Veturi Sundararama Murthi
Musicఇళయరాజా Ilayaraaja
Singer(s)యస్.పి.బాలు, కే.యస్.చిత్రS.P.Balu, K.S.Chitra
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year1989
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
ఆ…….ఆఁ....... , ఆ...............ఆఁ.ఆఁ....... , ||
ఆ.........ఆఁ....... , ఆ...............ఆఁ.ఆఁ....... , ||
మ్మ్.......__మ్మ్మ్మ్మ్ __........మ్మ్………...... ; ||-

||- ఓ....... ప్రియా........ ప్రియా......||ఆఁ.......... ;
నా...... ప్రియా...... ప్రియా.....||ఆఁ............ ;
ఏల గాలి మేడలూ... , రాలు పూల దం.డలూ... ;
నీదో లోకం // నాదో లోకం //  నింగీ... నెలా…. తాకేదెలాగ ;;  ||-

||- ఓ.......... ప్రియా...... ప్రియా......... ;
నా........||ఆఁ.......  ప్రియా...... ప్రియా…...... ;
ఓ......... ప్రియా...... ప్రియా……...... ;
నా........||ఆఁ.......  ప్రియా...... ప్రియా…....... ;
ఏల జాలి మాటలూ||ఊఉ...... , మాసిపోవు ఆశలూ.... ;
నింగీ... నేలా... //  తాకే వేళా... // నీవే.. నేనై పోయే వేళాయె  ;
నే....డు కాదులే...... , రే.....పు లేదులే..... ;
వీ.డుకోలిదే....... , వీ......డుకోలిదే ..... ;;

****************** Corus starts ***********************
ఆ.అ.అఆ .......(అ.అ.ఆ.ఆ)... , ఆ.అ.అఆ .......(__అ.అ.ఆ.ఆ..ఆ.. ) , ||
........(అ._అ._ఆ._ఆఆ.....__ఆఆ.__ఆఆ.__ఆఆ.__ఆఆ... ) , ఆ.అ.ఆ .......అ.అ.ఆ.ఆ... , ||
(అ.అ.ఆ.ఆఆ.......) , ఆ.అ.ఆ .......అ.అ.ఆ.ఆ... ,  ||
(అ.అ.ఆ.ఆఆ_.ఆఆ_.ఆఆ_.....) , ఆ.అ.ఆ .......అ.అ.ఆ.ఆ... , ||
(ఆఆ.అ.అ.ఆ.ఆఆ…………….....) ;;
******************* Corus ends ************************

నిప్పులోన కాలదూ....||ఊఉ...........నీటిలోన నానదూ... , 
గాలిలాగ మారదూ...||ఊ.ఉ...... , ప్రేమ సత్యమూ.... ;
రాచవీటి కన్నెదీ....||ఈ.ఈ............రంగు రంగు స్వప్నమూ.... ,
పేద వాడి కం.టిలో.....||ఓ.ఓ.ఓ__..... , ప్రేమ రక్తమూ..... ;
గగనాలు , భువనాలు వెలిగేది ప్రేమతో ;
జననాలు , మరణాలు , వెలిచేది ప్రేమతో ;
ఎన్ని బాధలొచ్చినా...||ఆ.ఆఁ....  , ఎదురు __లేదు ప్రేమకూ... ||ఊఉ.... ;
రాజ శాసనాలకీ..... , లొంగిపో.వు  ప్రేమలూ..... ;
సవాలుగా.... తీసుకో..||ఓ.ఓ..... , ఓ.. నీ.... ప్రేమా.... ;; ||-

||- ఓ......... ప్రియా........ ప్రియా...... ;
నా......||ఆఁ....ఆ.....  ప్రియా.......  ప్రియా ..... ;
ఓ......... ప్రియా........ ప్రియా...... ;
నా.....||ఆఁ....ఆ..............  ప్రియా.......  ప్రియా.....||ఆఁ....... ;;

****************** Corus starts ***********************
మ్మ్...మ్మ్...మ్మ్...మ్మ్...మ్మ్మ్.....మ్మ్మ్మ్...... ;
మ్మ్...మ్మ్...మ్మ్...మ్మ్మ్మ్....మ్మ్...మ్మ్__...... ;
మ్..మ్...__మ్మ్మ్మ్మ్.మ్.... , _ మ్మ్మ్మ్.._ మ్మ్మ్...__మ్మ్మ్మ్మ్.మ్... , ||
|| __..మ్మ్__..మ్మ్__...మ్మ్__...__..మ్మ్....__..మ్మ్...__..మ్మ్.. ;; 
******************* Corus ends ************************

కాళిదాసు గీతికీ.....||ఈ...............కృష్ణ రాసలీ.లకీ.... ,
ప్రణయమూర్తి రాధకీ..... , ప్రేమ పల్లవీ.......... ;
ఆఁ.... అనారు ఆశకీ.....||ఈ.ఈ..............తాజ్-మహల్ శోభకీ.... ,
పే(హే)ద వా(హ్వ)డి ప్రేమకీ.......... , తావుపల్లకీ ..... ;
నిధి కన్నా , ఎద మిన్నా గెలిపిం.చు ప్రే.మనే.....||ఏ.ఏ.ఏ.... ;
కథ కాదు బ్రతుకంటే.... , బలి కానీ ... ప్రే.మనే.... ;
వెళ్లిపోకు నేస్తమా...||ఆఁ.ఆఁ………….. ,
ప్రాణమైన బంధమా.....||ఆఁ.ఆఁ……...... ;
పెంచుకున్న పాశమే... , తెంచి వెళ్లి పోకుమా... ;
జయించేది  ఒక్కటే.....||ఏ.ఏ…... , ఓ.... నీ... ప్రేమా.... ;; ||-

||- ఓ.......... ప్రియా...... ప్రియా...... ;
నా.... ||ఆఁ...ఆ........... , ప్రియా...... ప్రియా ..... ;
ఓ.............. ప్రియా...... ప్రియా...... ;
నా.......||ఆఁ...ఆ........... , ప్రియా......  ప్రియా ..... ;
కాలమన్న  ప్రేయసీ……....||ఈ.ఈ............... , తీర్చమందిలే క-సి ;
నింగీ... నెలా... //  తాకే వేళా... // నీవే.. నేనై పోయే క్షణాన ||
|| లే...........దు శాసనం ;
__లే..........దు బంధనం ;
ప్రే………..మకే  జయం ;
ప్రే...||ఏ.ఏ……………....మదే జయం ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font









Tag Words :

గీతాంజలి, ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా, నాగార్జున, గిరిజ, ఓ ప్రియా ప్రియా, వేటూరి సుందరరామ మూర్తి, ఇళయరాజా, యస్.పి.బాలు, కే.యస్.చిత్ర, 1989,

O Priyaa Priyaa Naa Priyaa Priyaa, O Priyaa Priyaa Naa Priyaa, O Priyaa Priyaa, O Priya Priya, Oo Priyaa Priyaa Naa Priyaa Priyaa, Oo Priyaa Priyaa Naa Priyaa, Oo Priyaa Priyaa, Oo Priya Priya Na Priya Priya, Oo Priya Priya Na Priya, Oo Priya Priya, O Priya Priya Na Priya Priya, O Priya Priya Na Priya, O Priya Priya, Geethaanjali, Geethanjali, Githaanjali, Githanjali,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************